Former Prime Minister Manmohan Singh, Sonia Gandhi and former President Pranab Mukherjee paid tribute to India's first Prime Minister Jawaharlal Nehru on his birth anniversary at Shantivan. Jawaharlal Nehru laid the foundation of independent India as sovereign, socialist, secular and a democratic republic. His birth anniversary is also celebrated as Children’s Day.
#JawaharlalNehrubirthanniversary
#JawaharlalNehru
#PMModi
#ManmohanSingh
#SoniaGandhiPranabMukherjee
#newdelhi
భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళ్ళు అర్పించారు.ప్రధాని నరేంద్ర మోదీ పండిట్ జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా స్పందిస్తూ ‘మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’అని పేర్కొన్నారు. ఇక న్యూఢిల్లీలోని శాంతివనంలోని నెహ్రూ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నెహ్రూ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు నివాళుర్పించారు.